కుటుంబాన్ని చిదిమేస్తున్న కరోనా
close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
కుటుంబాన్ని చిదిమేస్తున్న కరోనా

బీబీనగర్‌, న్యూస్‌టుడే: నల్గొండ జిల్లా బీబీనగర్‌ మండలం నెముగొములలో ఈ నెల 1న సంకూరి బాలమణి(70) అనే వృద్ధురాలు కరోనాకు బలికాగా.. ఆమె భర్త చంద్రయ్య (75) ఈ వ్యాధితోనే హైదరాబాద్‌ టిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. వారి ఒక్కగానొక్క కుమారుడు జంగయ్య(45) కూడా కరోనాతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జంగయ్యకు భార్య, పద్నాలుగేళ్ల లోపు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.abc_digital_logo