close
Array
(
    [REDIRECT_REDIRECT_UNIQUE_ID] => YJRMpFVnZmTx18wY7iVM1QAAAIw
    [SERVER_SIGNATURE] => 
    [UNIQUE_ID] => YJRMpFVnZmTx18wY7iVM1QAAAIw
    [HTTP_CLOUDFRONT_IS_MOBILE_VIEWER] => false
    [HTTP_USER_AGENT] => Amazon CloudFront
    [HTTP_X_FORWARDED_FOR] => 3.227.249.155, 64.252.67.198
    [REDIRECT_REDIRECT_STATUS] => 200
    [PHPRC] => /etc/php.ini
    [SERVER_PORT] => 80
    [HTTP_HOST] => www.eenadu.net
    [HTTP_CLOUDFRONT_IS_SMARTTV_VIEWER] => false
    [HTTP_CLOUDFRONT_IS_DESKTOP_VIEWER] => true
    [REDIRECT_HANDLER] => php-fastcgi
    [DOCUMENT_ROOT] => /var/www/html/eenaduportal/eenadu
    [SCRIPT_FILENAME] => /var/www/html/eenaduportal/eenadu/index.php
    [REQUEST_URI] => /archivespage/archivenewsdetails/121091307/04-05-2021/ap
    [SCRIPT_NAME] => /index.php
    [HTTP_VIA] => 1.1 25e2963eb5d8a7965bc8b98c455aab49.cloudfront.net (CloudFront)
    [HTTP_CLOUDFRONT_IS_TABLET_VIEWER] => false
    [PHP_FCGI_CHILDREN] => 0
    [PATH_INFO] => /archivespage/archivenewsdetails/121091307/04-05-2021/ap
    [REMOTE_PORT] => 9678
    [PATH] => /usr/local/sbin:/usr/local/bin:/usr/sbin:/usr/bin
    [CONTEXT_PREFIX] => /cgi-bin/
    [PWD] => /var/www/cgi-bin
    [SERVER_ADMIN] => root@localhost
    [REDIRECT_UNIQUE_ID] => YJRMpFVnZmTx18wY7iVM1QAAAIw
    [REQUEST_SCHEME] => http
    [REDIRECT_STATUS] => 200
    [PATH_TRANSLATED] => /var/www/html/eenaduportal/eenadu/archivespage/archivenewsdetails/121091307/04-05-2021/ap
    [REMOTE_ADDR] => 10.0.0.191
    [HTTP_X_AMZ_CF_ID] => 8CtyiU0I0zjVnUDXQtge_mCnqsExSOlnEb99J5JxS2hCZu4LTsYj2g==
    [SHLVL] => 0
    [SERVER_NAME] => www.eenadu.net
    [SERVER_SOFTWARE] => Apache
    [QUERY_STRING] => 
    [HTTP_X_AMZN_TRACE_ID] => Root=1-60944ca4-105d1d12631696de5ea9cb23
    [SERVER_ADDR] => 10.0.3.246
    [GATEWAY_INTERFACE] => CGI/1.1
    [HTTP_X_FORWARDED_PORT] => 80
    [SERVER_PROTOCOL] => HTTP/1.1
    [HTTP_ACCEPT_ENCODING] => br,gzip
    [REDIRECT_URL] => /index.php/archivespage/archivenewsdetails/121091307/04-05-2021/ap
    [REQUEST_METHOD] => GET
    [PHP_FCGI_MAX_REQUESTS] => 1000
    [CONTEXT_DOCUMENT_ROOT] => /var/www/cgi-bin/
    [HTTP_X_FORWARDED_PROTO] => http
    [ORIG_PATH_INFO] => /index.php/archivespage/archivenewsdetails/121091307/04-05-2021/ap
    [ORIG_SCRIPT_NAME] => /cgi-bin/php.fastcgi
    [ORIG_SCRIPT_FILENAME] => /var/www/cgi-bin/php.fastcgi
    [ORIG_PATH_TRANSLATED] => /var/www/html/eenaduportal/eenadu/index.php/archivespage/archivenewsdetails/121091307/04-05-2021/ap
    [PHP_SELF] => /index.php/archivespage/archivenewsdetails/121091307/04-05-2021/ap
    [REQUEST_TIME_FLOAT] => 1620331684.2269
    [REQUEST_TIME] => 1620331684
)

ఆంధ్రప్రదేశ్

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆగస్టు 31 తర్వాతే నీట్‌ పీజీ

ప్రధాని నేతృత్వంలో నిర్ణయం

ఈనాడు, దిల్లీ: వైద్య విద్యార్థుల ద్వారా కరోనా రోగులకు సేవలు అందించాలని నిర్ణయించిన దృష్ట్యా నీట్‌-పీజీ పరీక్షలు మరో 4 నెలలపాటు వాయిదా పడనున్నాయి. ఆగస్టు 31 వరకు ఆ పరీక్షలు నిర్వహించకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మళ్లీ ఎప్పుడు ఈ పరీక్ష నిర్వహించేది విద్యార్థులకు కనీసం నెలరోజుల ముందు చెప్పనున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఈ నిర్ణయం కారణంగా రోగులకు సేవలందించేందుకు పెద్దసంఖ్యలో డాక్టర్లు అందుబాటులోకి వస్తారని పేర్కొంది. సోమవారం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
* ఇంటర్న్‌షిప్‌లో వైద్యశిక్షణార్థులను వారి అధ్యాపకుల పర్యవేక్షణలో కొవిడ్‌ విధుల్లో నియమించనున్నారు.
* తుది సంవత్సరం ఎంబీబీఎస్‌ విద్యార్థులను టెలీ కన్సల్టేషన్‌, తేలికపాటి లక్షణాలున్న రోగుల పర్యవేక్షణ, చికిత్స క్రమాన్ని నిర్ధరించడం లాంటి సేవలకోసం ఉపయోగించుకుంటారు.
* కొత్త సంవత్సరం పీజీ విద్యార్థులు వచ్చేవరకు  తుది సంవత్సరం పీజీ విద్యార్థుల సేవలను  కొనసాగిస్తారు.
* సీనియర్‌ డాక్టర్లు, నర్సుల పర్యవేక్షణలో  బీఎస్సీ/జీఎన్‌ఎం అర్హత ఉన్న నర్సులను ఫుల్‌టైం కొవిడ్‌ నర్సింగ్‌ డ్యూటీల్లో ఉపయోగించుకుంటారు.
* కొవిడ్‌ విధుల్లో కనీసం 100 రోజులు పూర్తిచేసిన వారికి ప్రభుత్వ వైద్య   నియామకాల్లో ప్రాధాన్యం. వ్యాక్సిన్‌, కేంద్ర ప్రభుత్వ బీమా వర్తింప జేస్తారు.
* కనీసం 100 రోజులపాటు కొవిడ్‌ విధులు నిర్వర్తించిన వారికి కేంద్రం నుంచి ప్రధానమంత్రి కొవిడ్‌ జాతీయ సేవా సమ్మాన్‌ గౌరవాన్ని అందిస్తారు.
* నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ద్వారా 2,206 స్పెషలిస్టులు, 4,685 మంది మెడికల్‌ ఆఫీసర్లు, 25,593 మంది స్టాఫ్‌ నర్సులను నియమిస్తారు.


మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.