close

తెలంగాణ

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
తమిళనాడు సీఎం పదవికి పళనిస్వామి రాజీనామా

ఈనాడు డిజిటల్‌, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి ఎడప్పాడి పళనిస్వామి సోమవారం రాజీనామా చేశారు. శాసనసభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు దక్కించుకొన్న డీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో సీఎం పళనిస్వామి, మంత్రులు రాజీనామాలు చేశారు. వాటిని ఆమోదిస్తున్నట్లు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. తమిళనాడు 15వ శాసనసభను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మంగా కొనసాగాలని పళనిస్వామిని, మంత్రులను గవర్నర్‌ కోరారు.


మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.