close

ఆంధ్రప్రదేశ్

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాదులకు రూ.56.49 లక్షల ఫీజు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వాదించిన ఐదుగురు న్యాయవాదులకు ఫీజుగా రూ.56,48,334 విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని భూములకు సంబంధించిన ఏసీబీ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వాదించినందుకు న్యాయవాదులకు ఆ మొత్తాన్ని ఫీజుగా చెల్లించింది.


మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.