close

ఆంధ్రప్రదేశ్

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
తాగునీటి అవసరాలకు 6 టీఎంసీలు

ఈనాడు,అమరావతి: మే నెలాఖరు వరకు తాగునీటి అవసరాలు తీర్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌కు 6 టీఎంసీలు కేటాయిస్తున్నట్లు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వర్తమానం పంపింది. వేసవిలో తాగునీటి అవసరాలకు నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాలువల కింద చెరో 5 టీఎంసీల నీళ్లు అవసరమంటూ ఆంధ్రప్రదేశ్‌ ..బోర్డుకు లేఖ రాసింది. అంతకుముందు త్రిసభ్య కమిటీ సమావేశంలోను ఈ విషయం చర్చకు వచ్చింది. సాగర్‌ కుడి కాలువ కింద 5 టీఎంసీలు, ఎడమ కాలువ కింద ఒక టీఎంసీ ఏపీ వాడుకునేందుకు బోర్డు అనుమతిచ్చింది.


మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.