close

ఆంధ్రప్రదేశ్

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
సరకు రవాణాలో తూర్పు కోస్తా రైల్వే రికార్డు

విశాఖపట్నం(రైల్వేస్టేషన్‌), న్యూస్‌టుడే: సరకు రవాణాలో తూర్పు కోస్తా రైల్వే సరికొత్త రికార్డు నమోదు చేసిందని తూర్పు కోస్తా రైల్వే జనరల్‌ మేనేజర్‌ విద్యాభూషణ్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. 2020-21 సంవత్సరానికి 205 మిలియన్‌ టన్నుల సరకును రవాణా చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. భారతీయ రైల్వేకు 47.32% ఆదాయాన్ని అందించిన జోన్‌గా తూర్పు కోస్తా రైల్వే ఘనత సాధించిందని వెల్లడించారు.


మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.