భారత్‌కు సాయంపై ఈయూకు మోదీ ధన్యవాదాలు
close

జాతీయ- అంతర్జాతీయ

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
భారత్‌కు సాయంపై ఈయూకు మోదీ ధన్యవాదాలు

యురోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలితో సంభాషణ

దిల్లీ: భారత్‌, ఐరోపా(ఈయూ) దేశాల్లో కరోనా సంక్షోభ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ, యురోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వొన్‌ డెర్‌ లెయెన్‌ సోమవారం చర్చించారు. కొవిడ్‌ రెండో ఉద్ధృతిని అరికట్టడానికి భారత్‌ తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మోదీ వివరించారు. మహమ్మారిపై పోరులో భారత్‌కు అండగా నిలిచి త్వరితగతిన సాయం అందించిన ఐరోపా సభ్య దేశాలకు ధన్యవాదాలు తెలిపినట్లు మోదీ ట్విటర్‌లో వెల్లడించారు. ఈ నెల 8న భారత్‌, ఈయూ నేతల మధ్య జరగనున్న వర్చువల్‌ భేటీ గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు మోదీ తెలిపారు. భారత్‌, ఈయూ మధ్య ఉన్న బలమైన సంబంధాలను ఈ సమావేశం మరింత దృఢంగా మారుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.


మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.abc_digital_logo