3 అసెంబ్లీ స్థానాల ఎన్నికలు వాయిదా
close

జాతీయ- అంతర్జాతీయ

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
3 అసెంబ్లీ స్థానాల ఎన్నికలు వాయిదా

ఈనాడు, దిల్లీ: మూడు అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 16న జరగాల్సిన ఎన్నికలను కరోనా ఉద్ధృతి నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషన్‌ (ఈసీ) సోమవారం ప్రకటించింది. తిరిగి ఎప్పుడు పోలింగ్‌ నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామంది. 3 స్థానాల్లోనూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. గుర్తింపు పొందిన పార్టీల తరఫున బరిలో ఉన్న అభ్యర్థుల మృతి కారణంగా పశ్చిమ బెంగాల్‌లోని శంషేర్‌గంజ్‌, జంగీపుర్‌ స్థానాల ఎన్నికలు, ఒడిశాలోని పిప్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఇటీవల వాయిదా పడ్డాయి. వాటిని ఈ నెల 16న నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో తాజాగా మరోసారి ఎన్నికలను వాయిదా వేసింది.


మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.abc_digital_logo