close

జాతీయ- అంతర్జాతీయ

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఈ నెలలో జరగాల్సిన ఆఫ్‌లైన్‌ పరీక్షలన్నీ వాయిదా

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా కేంద్ర విద్యాసంస్థల్లో  మేలో నిర్వహించాల్సిన అన్ని రకాల ఆఫ్‌లైన్‌ పరీక్షలను వాయిదా వేయాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అమిత్‌ఖరే దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీలు సహా అన్ని కేంద్ర విద్యాసంస్థల అధిపతులకు సోమవారం లేఖ రాశారు. ఆన్‌లైన్‌ పరీక్షలను కొనసాగించవచ్చని సూచించారు.


మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.