close

ఆంధ్రప్రదేశ్

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఏబీ వెంకటేశ్వరరావుకు ముందస్తు బెయిలు మంజూరు

ఈనాడు, అమరావతి: నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో నిఘా విభాగం మాజీ అధిపతి ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత సోమవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు ఇవ్వాలని ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. అరెస్టు విషయంలో తొందరపాటు చర్యలొద్దని పోలీసులను ఆదేశిస్తూ గతంలోనే మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చిన విషయం తెలిసిందే.


మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.