‘శాకినీ- ఢాకినీ’గా రెజీనా, నివేదా?  
close

సినిమా

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
‘శాకినీ- ఢాకినీ’గా రెజీనా, నివేదా?  

ఇంటర్నెట్‌ డెస్క్: కొరియన్‌ చిత్రం ‘మిడ్‌ నైట్‌ రన్నర్స్‌’ ఆధారంగా తెలుగులో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. రెజీనా, నివేదా థామస్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సుధీర్‌ వర్మ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ పూర్తయింది. తాజాగా ఈ చిత్రానికి ‘శాకినీ- ఢాకినీ’ అనే టైటిల్‌ ఖరారైనట్లు సినీ వర్గాల సమాచారం. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో దగ్గుబాటి సురేశ్‌ బాబు, సునీత తాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇద్దరు నాయికల పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ద్వితియార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.


మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.abc_digital_logo