కార్తీక్‌తో కాఫీ అంత ఈజీ కాదు
close

సినిమా

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
కార్తీక్‌తో కాఫీ అంత ఈజీ కాదు

హైదరాబాద్‌: శర్వానంద్‌, ప్రియాంక అరుళ్‌ మోహన్‌ జంటగా నటించిన చిత్రం ‘శ్రీకారం’. బి.కిషోర్‌ దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా వ్యవసాయ ప్రాధాన్యాన్ని తెలిపేలా తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.  తాజాగా సన్‌నెక్ట్స్‌ ఓటీటీ వేదికగా అలరిస్తోంది. సినిమాలో శర్వానంద్‌ను ప్రియాంక కాఫీకి ఆహ్వానించే సీన్‌ సరదాగా సాగిపోతుంది. తాజాగా ఆ వీడియోను సన్‌నెక్ట్స్‌ పంచుకుంది. ఆ సరదాగా వీడియోను మీరూ చూసేయండి.మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.abc_digital_logo