close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఈకలే నగలైతే!

మారుతోన్న కాలంతో పాటు కొన్ని ఫ్యాషన్‌లు పుట్టుకొస్తాయి. మరికొన్ని పాతవే సరికొత్త మార్పులతో అలరిస్తాయి. అలాంటిదే ఈ ఫెదర్‌ ఫ్యాషన్‌. పక్షి ఈకలకు రంగులు, వివిధ రకాల హంగులు చేర్చి వాటికి నయా రూపుని తెస్తున్నారు డిజైనర్లు. ఈ ఫెదర్‌ డిజైన్లలో చెవిపోగులు, బ్రేస్‌లెట్‌లు, ఉంగరాలు.... ఇలా ఎన్నో ఉన్నాయి. పెట్టుకుంటే చూపుతిప్పుకోనివ్వకుండా చేయొచ్చు.

 

 

 


మరిన్ని