close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
కుర్తీల కొత్త సొబ‌గులు!

మ‌న‌సుదోచే మెరూన్‌, క‌ళ్ల‌కు హాయినిచ్చే లేతాకుప‌చ్చ‌, హుందాత‌నాన్ని తెచ్చిపెట్టిన బూడిద‌రంగు కుర్తీలు ఎవ‌రినైనా ఇట్టే క‌ట్టిప‌డేస్తాయి. త్వ‌ర‌లో అన్ని క‌ళాంజ‌లి షోరూమ్‌ల‌లో సంద‌డి చేయ‌నున్న అలాంటి డ్రెస్‌ల‌పై ఓలుక్కేయండి.

ముచ్చటగొలిపే టస్సర్‌ లాంగ్‌ డ్రెస్‌.  కాలర్‌ నెక్‌ దీనికి మరింత హుందాతనాన్ని తెచ్చిపెట్టింది.

రంగు రంగుల పూలను ముద్రించిన దుప్పటా... ప్లీట్స్‌, త్రెడ్‌ ఎంబ్రాయిడరీ చేసిన చందేరీ కుర్తా... అదే రంగులో చుడీ... చూడటానికి వావ్‌ అనిపిస్తోంది కదూ.

వెడల్పాటి కుర్తీపై ఆకట్టుకునే అంచు... చుట్టూ అందమైన గులాబీ బుటీలు... అడుగున బ్లాక్‌ప్రింటు...  ఆకుపచ్చ, పర్పుల్‌ రంగులు అదిరిపోయాయి కదూ.

పూలతలతో కనికట్టు చేస్తోన్న దుపట్టా... త్రెడ్‌ ఎంబ్రాయిడరీ కుర్తా... దానికి జతగా పలాజో చూపు తిప్పనివ్వదు.

నగలు, దుస్తులు


www.kalanjali.com
www.facebook.com/kalanjaliworld
ఇవి అన్ని కళాంజలి షోరూంలలోనూ లభించనున్నాయి.


మరిన్ని