close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
జామెట్రికల్‌...జిల్‌జిల్‌

చెవిపోగుల్లో ఎన్ని డిజైన్లు ఉన్నా...ఇంకా ఏదో కొత్తదనం కోరుకుంటారు చాలామంది. అలాంటివారికోసమే కాంటెంపరరీ లుక్‌లో జామెట్రికల్‌ డిజైన్లు సందడి చేస్తున్నాయి. ఫ్యాన్సీ, బంగారం, వెండి...మెటీరియల్‌ ఏదైనా ఈ డిజైన్లతో నయా లుక్‌ వస్తోంది. అందుకే యువతరం దీన్ని ఇష్టపడుతోంది. ఫ్యూజన్‌, వెస్ట్రన్‌ దుస్తులమీదకు నప్పే ఇవి ఎవరినైనా సరే! స్టైలిష్‌గా కనిపించేలా చేస్తాయి.

 


మరిన్ని