close

ఫీచర్ పేజీలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విజ్ఞాన భాండాగారం

ఈ కబుర్లు మీవే

నెట్టింట్లో చదువుకు సంబంధించిన ఎన్నో సర్వీసులు ఉన్నా ‘ఖాన్‌ అకాడమి’కి ఉన్న ప్రత్యేకతే వేరు. నెటిజన్‌గా మారిన ప్రతి విద్యార్థి సైన్‌ఇన్‌ అవ్వాల్సిందే. వెబ్‌ సర్వీసుగానే కాకుండా యాప్‌ రూపంలో ఖాన్‌ అకాడమిని యాక్సెస్‌ చేయొచ్చు. ఉచితంగా పాఠాల్ని బ్రౌజ్‌ చేసుకుని చదువుకోవచ్చు. వ్యాస రూపంలోనే కాకుండా వీడియో పాఠాల్నీ వీక్షించొచ్చు. కావలసిన టాపిక్స్‌ సర్చ్‌ చేసుకుని చదువుకోవచ్చు. ప్రాక్టీస్‌ టెస్ట్‌లు రాసుకోవచ్చు కూడా.. కేవలం విద్యార్థులకే కాక టీచర్లకూ యాప్‌ ఉపయుక్తం. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లు ఆయా యాప్‌ స్టోర్‌ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోచ్చు.

- వరుణ్‌, విజయవాడ

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు