close

తాజా వార్తలు

ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద ఉద్ధృతి

విజయవాడ: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. దీంతో బ్యారేజీ 70 గేట్లను ఆరడుగుల మేర ఎత్తి దిగువకు 4.5 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. బ్యారేజీ ప్రస్తుత నీటిమట్టం 12 అడుగులుగా ఉంది.

బ్యారేజీ గేట్లు ఎత్తివేయడంతో లంక గ్రామాల్లో పరిస్థితులను అధికారులు సమీక్షిస్తున్నారు. బ్యారేజీ దిగువన తోట్లవల్లూరు మండలంలోని పలు ప్రాంతాల్లో పొలాలు మునిగిపోయాయి. మంగళవారం రాత్రి మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇప్పటివరకూ ఎలాంటి ఇబ్బంది లేదని ఇరిగేషన్‌ ఎస్సీ కేవిఎల్‌ఎన్‌పి చౌదరి చెప్పారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు