close

సినిమా

గీతోపదేశం


మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ
పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ
కృషి ఉంటే మనుషులు రుషులౌతారు
మహాపురుషులౌతారు
తరతరాలకి తరగని వెలుగౌతారు
ఇలవేలుపులౌతారు
గీతం: కృషి ఉంటే...
చిత్రం: అడవి రాముడు
రచన: వేటూరి
పంపినవారు: ఇ.బాలకృష్ణ, కూడేరు


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు