close

బిజినెస్‌

ఎన్‌ఎండీసీ ఆకర్షణీయం

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 21 శాతం అధికంగా రూ.1,178 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో నికరలాభం రూ.974.29 కోట్ల ఉంది. ప్రస్తుతం మొదటి త్రైమాసికానికి రూ.3,386.65 కోట్ల ఆదాయం నమోదు కాగా, క్రితం ఏడాది ఇదేకాలంలో ఆదాయం రూ.2,547.33 కోట్లు ఉంది. దీంతో పోల్చితే మొదటి త్రైమాసికానికి ఎన్‌ఎండీసీ ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించినట్లు అవుతోంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు