close

క్రీడలు

పావని ఓటమి 

జాతీయ జూనియర్‌ టెన్నిస్‌

చెన్నై: జాతీయ జూనియర్‌ (అండర్‌-18) క్లే కోర్ట్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి పావని పాఠక్‌కు చుక్కెదురైంది. మంగళవారం జరిగిన రెండో రౌండ్లో సల్సా ఆహెర్‌ (మహారాష్ట్ర) చేతిలో పావని ఓడింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు