close

క్రీడలు

విజేత హర్ష 

అంతర్జాతీయ చెస్‌ టోర్నీ

పోలెండ్‌: గ్రాండ్‌మాస్టర్‌ హర్ష భరత్‌కోటి మరో టైటిల్‌ సాధించాడు. ఐరినా వరకొమ్‌స్కా అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో విజేతగా నిలిచాడు. 9 రౌండ్లకు గాను హర్ష ఏడు పాయింట్లు సాధించి అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు