close

గ్రేటర్‌ హైదరాబాద్‌

దివ్యాంగులకు బూట్లు తొడిగిన మంత్రి

ఒడిశా: ఈ చిత్రంలో దివ్యాంగులకు కాలికి బూట్లు తొడిగిస్తున్న ఆమె ఎవరో తెలుసా? సాక్షాత్తూ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, విద్యుత్తు శాఖల మంత్రి టుకుని సాహూ. టిట్లాగఢ్‌లోని ఓ దివ్యాంగ బాలల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఆమె అక్కడి పిల్లలతో చాలాసేపు గడిపారు. వారి కాళ్లకు కొత్త బూట్లు తొడిగి వారికి మరపురాని అనుభూతి మిగిల్చారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండగా.. నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు