close

క్రైమ్

ఇద్దరు హాకీ క్రీడాకారిణుల అనుమానాస్పద మృతి

రాంచీ: ఝార్ఖండ్‌లో ఇద్దరు గిరిజన క్రీడాకారిణులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. సిండేగా జిల్లాలో శనివారం అదృశ్యమైన హాకీ క్రీడాకారిణులు సునందినీ బాగే(23), శ్రద్ధ సొరేన్‌(18)లు ఆదివారం బిరు గ్రామంలో ఓ చెట్టుకు ఉరి వేసుకున్న స్థితిలో కనిపించినట్లు సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు