close

గ్రేటర్‌ హైదరాబాద్‌

మిర్చి ‘ధర’హాసం

రూ.14,700

మిర్చి ధర రైతుల మోములో వెలుగు నింపుతోంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో తేజ రకం మిర్చికి రికార్డు స్థాయి ధర పలికింది. ఇదే మార్కెట్‌లో పక్షం రోజుల క్రితం క్వింటాకు రూ.14,300 ఉండగా మంగళవారం రూ.14,700కు చేరి ఆ రికార్డును తిరగరాసింది. విదేశాలకు ఎగుమతి చేసేందుకు భారీగా ఆర్డర్లు రావడంతో ధర ఎక్కువగా పెరుగుతోంది. శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన పంటంతా ఖాళీ అవుతోంది.

-న్యూస్‌టుడే, ఖమ్మం వ్యవసాయం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు