close

గ్రేటర్‌ హైదరాబాద్‌

భారత్‌ యాత్రకు రాహుల్‌!

ఈనాడు, దిల్లీ: దేశ ప్రజలకు, కాంగ్రెస్‌ కార్యకర్తలకు రాహుల్‌గాంధీని మరింత చేరువచేసేందుకు కావాల్సిన ప్రణాళికలను ఆ పార్టీలోని యువ నాయకత్వం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా రాహుల్‌ పర్యటించాలని వారు ఆశిస్తున్నారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ జయంతి నాడు (ఆగస్టు 20న) రాహుల్‌ ఈ యాత్రను ప్రారంభించాలని నాయకులు ప్రతిపాదించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు