close

గ్రేటర్‌ హైదరాబాద్‌

ఇందూరు విద్యార్థినికి రూ.23 లక్షల ప్యాకేజీ

నిజామాబాద్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన మానసి సాఫ్ట్‌వేర్‌ ఉదోగ్యంలో ఉత్తమ ప్యాకేజీని సొంతం చేసుకుంది. ఆమె నాగ్‌పూర్‌ నిట్‌లో సీఎస్‌సీ నాలుగో ఏడాది చదువుతోంది. అమెరికా కంపెనీ గోల్డ్‌మెన్‌స్యాక్‌ ప్రాంగణ నియామకాలు చేపట్టగా బెంగళూరు విభాగంలో పని చేసేందుకు ఎంపికైంది. కంపెనీ ఆమెకు ఏడాదికి రూ.23 లక్షల ప్యాకేజీని ప్రకటించింది. తల్లిదండ్రులు గిరిధర్‌, మనోజ ప్రభుత్వ ఉపాధ్యాయులు. పీఆర్టీయూ ఆధ్వర్యంలో విద్యార్థినిని మంగళవారం సన్మానించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు