close

గ్రేటర్‌ హైదరాబాద్‌

ప్రధానోపాధ్యాయుడు రుచి చూశాకే పిల్లలకు మధ్యాహ్న భోజనం

ఈనాడు, హైదరాబాద్‌: ఆహారం విషతుల్యమై తరచూ విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్న నేపథ్యంలో సర్కారు బడుల్లో ప్రధానోపాధ్యాయుడు మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశాకే పిల్లలకు వడ్డించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ విజయకుమార్‌ డీఈఓలు, ఎంఈఓలను ఆదేశించారు. ప్రతిరోజూ వేడిగా ఉన్న ఆహారాన్ని మాత్రమే అందించాలని, ఆహారం, తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు