close

తెలంగాణ

17 నుంచి ఎంసెట్‌ బైపీసీ చివరి విడత కౌన్సెలింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌ బైపీసీ విద్యార్థులు బీఫార్మసీ, ఫార్మాడి, బీటెక్‌ బయోటెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి ఈనెల 17వ తేదీ నుంచి చివరి విడత కౌన్సెలింగ్‌ జరగనుంది. ఈనెల 17, 18న ప్రాథమిక సమాచారం భర్తీ, 19న ధ్రువపత్రాల పరిశీలన, 17-20వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు, 21న సీట్ల కేటాయింపు జరుగుతుందని ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్‌ తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు