close

గ్రేటర్‌ హైదరాబాద్‌

జ్ఞాన్‌పీఠ్‌ తెలుగు సలహా సంఘం కన్వీనర్‌గా చందు సుబ్బారావు

ఈనాడు, దిల్లీ: భారతీయ జ్ఞాన్‌పీఠ్‌ తెలుగు భాషా సలహా సంఘం కన్వీనర్‌గా సాహితీవేత్త చందు సుబ్బారావు నియమితులయ్యారు. అర్హులను ఎంపిక చేసేందుకు భాషలవారీగా సలహా సంఘాలను నియమించారు. సభ్యులుగా సీనియర్‌ పాత్రికేయుడు ఎ.కృష్ణారావు, రచయిత వెన్నా వల్లభరావు నియమితులయ్యారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు