close

గ్రేటర్‌ హైదరాబాద్‌

‘ఈనాడు’ ఫొటోగ్రాఫర్లకు అవార్డులు

గవర్నర్‌పేట (విజయవాడ), న్యూస్‌టుడే: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా స్టేట్‌ ఫొటో జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహించారు. ‘జర్నలిజం’ అంశంపై విజేతల పేర్లను మంగళవారం ఆ సంఘం వెల్లడించింది. మొత్తం 27 అవార్డులను ప్రకటించగా, ‘ఈనాడు’ ఫొటోగ్రాఫర్లు 6 అవార్డులను గెలుపొందారు.

విజేతలు వీరే:
* నీలంరాజు మురళీధర్‌ స్మారక అవార్డు - కె.సైదేశ్వరరావు (కర్నూలు)
* జి.రమేష్‌ స్మారక అవార్డు - పల్లా వాసు(కాకినాడ)
* ఎ.ఆదినారాయణ స్మారక అవార్డు - బి.మరిడయ్య (విజయవాడ)
* అనంత పద్మనాభం స్మారక అవార్డు - పి.సింహాచలం (తిరుపతి)
* వై.శ్రీనివాసరావు (రాజమహేంద్రవరం)
* ఎం.పి.ఎస్‌.కె.దుర్గాప్రసాద్‌ (విజయవాడ)


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు