close

జాతీయ- అంతర్జాతీయ

మోదీ హ్యూస్టన్‌ సభకు 40వేల మంది నమోదు

హ్యూస్టన్‌:  ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన సందర్భంగా సెప్టెంబరు 22వ తేదీన హ్యూస్టన్‌లో నిర్వహించనున్న భారత సంతతి అమెరికన్‌ల సదస్సుకు హాజరయ్యేందుకు ఉచిత పాస్‌ల కోసం సుమారు 40 వేల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. హ్యూస్టన్‌లోని ‘టెక్సాస్‌ ఇండియా ఫోరం’ ఈ సదస్సును నిర్వహిస్తోంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు