close

సినిమా

వ్యతిరేక ఛాయలతో..

నితిన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘భీష్మ’లో హెబ్బా పటేల్‌ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఆమె కనిపించేది కాసేపే అయినా.. వ్యతిరేక ఛాయలతో కూడిన పాత్రతో సందడి చేయనుందని సమాచారం. ‘కుమారి  21 ఎఫ్‌’తో అందరి దృష్టిని ఆకర్షించిన హెబ్బా ఆ తర్వాత పలు అవకాశాల్ని సొంతం చేసుకొంది. గతేడాది చేసిన ‘24 కిస్సెస్‌’ తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు. ‘భీష్మ’లో పాత్ర బాగా నచ్చడంతో ఆమె ఒప్పుకున్నట్టు సమాచారం. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నితిన్‌ సరసన రష్మిక నటిస్తున్న విషయం తెలిసిందే.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు