close

క్రీడలు

సాయి వర్షిత్‌కు స్వర్ణం

దిల్లీ: పశ్చిమాసియా యూత్‌, జూనియర్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు కుర్రాడు చిలుకూరి సాయి వర్షిత్‌ (ఆంధ్రప్రదేశ్‌) సత్తాచాటాడు. మంగళవారం దిల్లీలో ముగిసిన ఈ టోర్నీ అండర్‌-12  విభాగంలో వర్షిత్‌ స్వర్ణం కైవసం చేసుకున్నాడు. 9 రౌండ్లకు గాను 6.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఫిడె మాస్టర్‌ (ఎఫ్‌ఎం) టైటిల్‌నూ దక్కించుకున్నాడు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు