close

క్రీడలు

కొత్త వ్యూహాలతో  ఆడాలి

దిల్లీ: ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకంతో అందరికీ తన ఆటపై అవగాహన ఏర్పడిందని..  భవిష్యత్తులో కొత్త వ్యూహాలతో ఆడాలని భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు తెలిపింది. ‘‘ఇప్పుడు ఒత్తిడి, బాధ్యత ఎక్కువగా ఉంటాయి. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ తర్వాత అందరి దృష్టిలో పడ్డా. నేనెలా ఆడతానో అందరికీ తెలిసిపోయింంది. ఇకమీదట నేను చాలా కష్టపడాలి. ఆటతీరులో మార్పులు చేసుకుని.. కొత్త వ్యూహాలతో బరిలో దిగాలి’’ అని సింధు చెప్పింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు