close

తెలంగాణ

గ్రామపంచాయతీకి రూ.కోటి విరాళం

సూర్యాపేట (తాళ్లగడ్డ), న్యూస్‌టుడే: నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి మంగళవారం గ్రామ పంచాయతీ అభివృద్ధికి రూ.కోటి విరాళంగా ప్రకటించారు. గ్రామ సభలో పాల్గొన్న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి చేతులమీదుగా గ్రామ సర్పంచి కంచర్ల శ్రీనివాస్‌రెడ్డికి చెక్కు అందజేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు