close

జాతీయ- అంతర్జాతీయ

భారత్‌-నేపాల్‌ మధ్య పెట్రోపైప్‌లైన్‌ ప్రారంభం

దిల్లీ: భారత్‌-నేపాల్‌ మధ్య పెట్రోపైప్‌లైన్‌ను ప్రధాని మోదీ, నేపాల్‌ ప్రధాని కె.పి.శర్మ ఓలీ సంయుక్తంగా మంగళవారం వీడియో లింక్‌ ద్వారా ప్రారంభించారు. దక్షిణాసియాలోనే ఇది తొలి సీమాంతర పెట్రోలియం గొట్టపు మార్గం. దాదాపు 69 కి.మీ. పొడవుగల ఈ పైప్‌లైన్‌ను భారత్‌లోని మోతీహరీ (బిహార్‌), నేపాల్‌లోని అమ్లేఖ్‌గంజ్‌ల మధ్య ఏర్పాటు చేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు