close

జాతీయ- అంతర్జాతీయ

భద్రతా సలహాదారుడికి ట్రంప్‌ ఉద్వాసన

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మంగళవారం జాతీయ భద్రతా సలహాదారుడు జాన్‌ బోల్టన్‌కు ఉద్వాసన పలికారు. ‘‘ఆయనతో విభేధాల కారణంగా ఇక సేవలు అవసరం లేదని చెప్పాను. జాన్‌బోల్టన్‌ ఈ ఉదయం రాజీనామా సమర్పించారు’’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. కశ్మీర్‌ విషయంలో కోరితే సహకరిస్తానని చెప్పారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు