close

జాతీయ- అంతర్జాతీయ

ఆకాశహర్మ్యంపై అగ్గి పిడుగు!

గుజరాత్‌: అహ్మదాబాద్‌లో మంగళవారం ఉదయం నుంచి ఉరుములు మెరుపులతో జోరుగా వర్షం కురుస్తోంది. దక్షిణ భోపాల్‌ ప్రాంతంలో పిడుగు పడి ఓ భవన సముదాయం స్వల్పంగా ధ్వంసమైంది. ఈ భవనంపై పిడుగు నిరోధక వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అహ్మదాబాద్‌తో పాటు సూరత్‌, వడోదరాల్లోనూ మంగళవారం భారీ వర్షపాతం నమోదైంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు