close

బిజినెస్‌

గూగుల్‌ యాప్స్‌ లేని హువావె స్మార్ట్‌ఫోన్‌

మేట్‌ 30, మేట్‌ 30 ప్రో మోడళ్ల ఆవిష్కరణ

మునిచ్‌/దిల్లీ: అమెరికా ఆంక్షల నేపథ్యంలో హువావె తన కొత్త స్మార్ట్‌ఫోన్లు మేట్‌ 30, మేట్‌ 30ప్రో లను గూగుల్‌ యాప్స్‌ లేకుండా ఆవిష్కరించింది. యూట్యూబ్‌, గూగుల్‌ మ్యాప్స్‌ వంటివి లేకున్నా, హువావె యాప్‌ గ్యాలరీలోని 45,000 యాప్‌లను వాడుకోవచ్చని తెలిపింది. సొంతగా రూపొందించిన ఆపరేటింగ్‌ సిస్టమ్‌ హార్మొనీ ఓఎస్‌ కాకుండా, ఉచితంగా లభ్యమయ్యే ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ను ఆ ఫోన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌గా వినియోగించినట్లు వెల్లడించింది.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు