close

బిజినెస్‌

ఎస్ట్రోలో.కామ్‌కు బుమ్రా ప్రచారం

ఈనాడు, హైదరాబాద్‌: అధునాతన ఫ్యాషన్‌ దుస్తులను ఆన్‌లైన్‌లో విక్రయించే హైదరాబాద్‌ అంకురం ఎస్ట్రోలో.కామ్‌ తన ప్రచారకర్తగా క్రికెటర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను నియమించుకుంది.  దేశవ్యాప్తంగా విస్తరించేందుకు బుమ్రా ప్రచారం తోడ్పడుతుందని సంస్థ భావిస్తోంది. 2016లో ప్రారంభించినప్పటి నుంచి తమ సంస్థ ఏటా 100శాతం వృద్ధి నమోదు చేస్తోందని వ్యవస్థాపకులు రాకేశ్‌ గుప్తా, సుమిత్‌ హండా తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు