close

ఆంధ్రప్రదేశ్

కొత్త ఐటీ సలహాదారులకు రూ.2లక్షల వేతనం

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ఐటీ సలహాదారులుగా జె.విద్యాసాగర్‌రెడ్డి, శ్రీనాథ్‌ దేవిరెడ్డి (ఐటీ టెక్నికల్‌), కె.రాజశేఖరరెడ్డిలను (ఐటీ విధానం, పెట్టుబడులు) ప్రభుత్వం నియమించింది. వీరి నియామకం 2019 జులై నుంచే అమల్లోకి వచ్చినట్లుగా పేర్కొంది. వీరికి ఒక్కొక్కరికీ నెలకు రూ.2 లక్షల చొప్పున జీతం.. వాహన, ఇతర అలవెన్సులు కలిపి రూ.3.82 లక్షలు చెల్లిస్తారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు