close

ఆంధ్రప్రదేశ్

రెరా అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్‌ ఇళంగో

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ స్థిరాస్తి వ్యాపార నియంత్రణ సంస్థ (ఏపీ రెరా) అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ ఛైర్‌పర్సన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ రాజా ఇళంగోను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించి 2017 సెప్టెంబరులో ఆయన పదవీ విరమణ చేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు