close

ఆంధ్రప్రదేశ్

పాఠశాల, ఉన్నత విద్యా కమిటీలకు ఛైర్‌పర్సన్లు

ఈనాడు, అమరావతి: పాఠశాల, ఉన్నత విద్యా నియంత్రణ కమిటీలకు ఛైర్‌పర్సన్లుగా విశ్రాంత న్యాయమూర్తులను నియమిస్తూ గురువారం విడివిడిగా ఉత్తర్వులు వెలువడ్డాయి. పాఠశాల విద్యా నియంత్రణ కమిటీ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్‌ ఆర్‌.కాంతారావు, ఉన్నత విద్యా నియంత్రణ కమిటీ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్‌ వి.ఈశ్వరయ్యలను నియమించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు