close

ఆంధ్రప్రదేశ్

నేడు దక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో జరగనుంది. శాంతిభద్రతల పరిస్థితి, వామపక్ష తీవ్రవాదం, పరస్పర సహకారం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు