close

ఆంధ్రప్రదేశ్

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు

ఈనాడు, అమరావతి: గుంటూరు పశ్చిమ తెదేపా ఎమ్మెల్యే మద్దాలి గిరి ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ వైకాపా అభ్యర్థి చంద్రగిరి ఏసురత్నం దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఎమ్మెల్యే గిరితో పాటు రిటర్నింగ్‌ అధికారికి (ఆర్‌వో) నోటీసులు జారీ చేసింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.విజయలక్ష్మి గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు