close

తెలంగాణ

వెట్‌రన్‌కే పరిమితమైన కాళేశ్వరం: జీవన్‌రెడ్డి

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు వెట్‌రన్‌కే పరిమితమైందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసే విషయంలో విఫలమయ్యారన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు