close

తెలంగాణ

హరీశ్‌తో జగ్గారెడ్డి భేటీ

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి శాసనసభ ప్రాంగణంలో మంత్రి హరీశ్‌రావును కలిశారు. అరగంట పాటు చర్చలు జరిపారు. ‘‘14 ఏళ్ల తర్వాత హరీశ్‌తో మాట్లాడాను. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశాను. మంత్రి సానుకూలంగా స్పందించారు.’’ అని అన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు