close

తెలంగాణ

సెగ్మెంట్‌కో మినీ స్టేడియం: శ్రీనివాస్‌గౌడ్‌

తెలంగాణలో వసతులను పెంచి క్రీడలను ప్రోత్సహిస్తామని క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. ప్రతి నియోజవర్గంలో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రైవేటు పాఠశాలలకు అనుమతి ఇచ్చే ముందు ఆ పాఠశాలకు ఆటస్థలం ఉందా? లేదా?.. అనే దానిపై జిల్లా క్రీడాధికారి ధ్రువీకరణ తప్పనిసరి చేయాలని విద్యాశాఖను కోరతామన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు