close

తెలంగాణ

సమస్యల పరిష్కారానికి సీఎంను కలుద్దాం

 మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల  సంఘం నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: తమ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవాలని మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంఘం నిర్ణయించింది. గురువారం ఎర్రమంజిల్‌లో కె. లింగయ్య అధ్యక్షతన సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు రాజేశంగౌడ్‌, వేణుగోపాలాచారి, సుద్దాల దేవయ్య, మాజీ ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, సుధాకర్‌రావు, విద్యాసాగర్‌రావు, కొమిరెడ్డి రాములు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అభినందిస్తూ తీర్మానం చేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు