close

తెలంగాణ

24న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ఈనాడు డిజిటల్‌, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ శుద్ధిలో భాగంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఈ నెల 24న జరగనుంది. ఈ నెల 30 నుంచి అక్టోబరు 8 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని తితిదే చేపట్టనుంది. ఈ సందర్భంగా ఆ రోజు అష్టదళ పాదపద్మారాధన సేవను తితిదే రద్దు చేసింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు